Raju Volunteers Info


Channel's geo and language: not specified, not specified
Category: not specified


Similar channels

Channel's geo and language
not specified, not specified
Category
not specified
Statistics
Posts filter


Video is unavailable for watching
Show in Telegram
*జగనన్న అమ్మఒడి... తుడుస్తుంది ప్రతీ తల్లి కంట తడి*

*(బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిగారు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు)*


*జగనన్న విద్యా దీవెన నాలుగో విడత మార్చి 16న విడుదల చేయనున్న ప్రభుత్వం*


📲 *గ్రామ వార్డ్ సచివాలయంలో న్యూ వెబ్సైట్ లో రైస్ కార్డ్ స్టేటస్ చెక్ చేయు విధానం 2022*

➥ *మీరు కొత్త రైస్ కార్డ్ అప్లై చేశారా?*

➥ *మీ రైస్ కార్డ్ స్టేటస్ తెలుసుకోవడం ఎలా?*

➥ *మీ రైస్ కార్డ్ స్టేటస్ మీ మొబైల్ తెలుసుకోండీ ఈవిధంగా ఈజీగా ఎటువంటి లాగిన్ లేకుండానే*

➥ *పై వాటికి సంబంధించిన ఈ క్రింది వీడియో ద్వారా తెలుకోండి*

https://youtu.be/vlUwe_EsPZ4

https://youtu.be/vlUwe_EsPZ4

━━━━━━━༺۵༻━━━━━━━

⚠️ మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి :

♻️ Join:: https://t.me/Raju_Volunteers_Info




✨JVD ::

Dear All,

👉Above is latest status of NPCI mapping report.

👉Still there are 50k mothers (eligible for JVD), whose adhar is not yet mapped to their active bank account as per NPCI portal.

👉Intimation was stated to have been given by WEAs, WEDPSs to 42 k mothers and updation is reported to have been done by 32 k mothers by visiting banks, as per above report.

👉Still they are not reflected as mapped in NPCI portal. We will try to know from concerned if there will be time lag between mapping in bank and its reflection/updation in NPCI portal.

👉In the meanwhile, our WEAs, WEDPSs need to pursue with balance 18k mothers who are yet to be intimated/or yet to meet their Br Manager for mapping of adhar with their bank account.

✨*Honble CM is going to release Vidya Deevena on March 16th (Wednesday) at 11 am.*

⚡️Hence, pl inform our team to pursue with 18k balance mothers by tomorrow.


CS meeting-10.03.2022 Minutes.pdf
49.9Kb
CS meeting-10.03.2022 Minutes.pdf


🔶 *AP సేవ పోర్టల్ లో రైస్ కార్డ్ ప్రాసెస్ చేయు విధానం{Breaking News}*

➥ *గ్రామ వార్డ్ సచివాలయంలో రైస్ కార్డ్ అప్లై చేసారా?*

➥ *రైస్ కార్డులను ప్రాసెస్ చేయు సమయంలో T నెంబర్ రాని వాటికీ T నెంబర్ తెలుసుకొని ప్రాసెస్ చేయు విధానం*

➥ *న్యూ వెబ్సైట్ లో రైస్ కార్డ్ అప్లై చేసిన తర్వాత EKYC work అవుతుందా*

➥ *పై వాటికి సంబంధించిన ఈ క్రింది వీడియో ద్వారా తెలుసుకోండి*

https://youtu.be/SbN8US1fU0U

https://youtu.be/SbN8US1fU0U

━━━━━━━༺۵༻━━━━━━━

⚠️ మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి :

♻️ Join:: https://t.me/Raju_Volunteers_Info




Kind attention of JDs/DDs::

గౌరవ ముఖ్యమంత్రి విద్యా దీవెనను మార్చి 16న విడుదల చేయనున్నారు. (ఆ తేదీలో సమయం సోమవారం నిర్ధారించబడుతుంది) గరిష్ట సంఖ్యలో అర్హత కలిగిన విద్యార్థులను కవర్ చేయడానికి దయచేసి సిద్ధం చేయండి.

Pl CO లు సోమవారం వారి ప్రిన్సిపాల్‌లను కలవండి మరియు జ్ఞానభూమి పోర్టల్‌లోని కళాశాలల లాగిన్ హోమ్ పేజీలోని డ్యాష్‌బోర్డ్‌లో ప్రదర్శించబడే విధంగా వివిధ కేటగిరీల క్రింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కొనసాగించేలా చేయండీ

https://t.me/Raju_Volunteers_Info


💥 జగనన్న తోడు PHASE-3

BENEFICIARY OUT REACH


LOAN DISBURSEMENT ACK DASH BOARD UPTO SECRETARIAT WISE


http://ysrbima.ap.gov.in:8081/DistWiseDisbursedAck.aspx


✴️ JAGANANNA THODU

INTEREST REIMBURSEMENT ACK DASH BOARD UPTO SECRETARIAT WISE

http://ysrbima.ap.gov.in:8081/DistWiseIntReimAck.aspx


🔶 *AP సేవ పోర్టల్ లో రైస్ కార్డ్ ప్రాసెస్ చేయు విధానం{Breaking News}*

➥ *గ్రామ వార్డ్ సచివాలయంలో రైస్ కార్డ్ అప్లై చేసారా?*

➥ *రైస్ కార్డులను ప్రాసెస్ చేయు సమయంలో T నెంబర్ రాని వాటికీ T నెంబర్ తెలుసుకొని ప్రాసెస్ చేయు విధానం*

➥ *న్యూ వెబ్సైట్ లో రైస్ కార్డ్ అప్లై చేసిన తర్వాత EKYC work అవుతుందా*

➥ *పై వాటికి సంబంధించిన ఈ క్రింది వీడియో ద్వారా తెలుసుకోండి*

https://youtu.be/SbN8US1fU0U

https://youtu.be/SbN8US1fU0U

━━━━━━━༺۵༻━━━━━━━

⚠️ మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి :

♻️ Join:: https://t.me/Raju_Volunteers_Info


*AP Budget :*

✦ *సంక్షేమ పథకాలకు కేటాయింపులు :*

♦వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక -రూ. 18 వేల కోట్లు
♦వైఎస్సార్‌ రైతు భరోసా -రూ. 3, 900 కోట్లు
♦జగనన్న విద్యా దీవెన -రూ. 2, 500 కోట్లు
♦జగనన్న వసతి దీవెన -రూ. 2, 083 కోట్లు
♦వైఎస్సార్‌-పీఎం ఫసల్‌ బీమా యోజన-రూ. 1, 802 కోట్లు
♦వైఎస్సార్‌ స్వయంసహకార సంఘాల(గ్రామీణ) ఉచిత వడ్డీరహిత రుణాలు రూ. 600 కోట్లు
♦వైఎస్సార్‌ స్వయంసహకార సంఘాల(అర్బన్‌) ఉచిత వడ్డీరహిత రుణాలు రూ. 200 కోట్లు
♦వైఎస్సార్‌ వడ్డీ రహిత రైతు రుణాలు-రూ. 500 కోట్లు
♦వైఎస్సార్‌ కాపు నేస్తం -రూ. 500 కోట్లు
♦వైఎస్సార్‌ జగనన్న చేదోడు-రూ. 300 కోట్లు
♦వైఎస్సార్‌ వాహన మిత్ర-రూ. 260 కోట్లు
♦వైఎస్సార్‌ నేతన్న నేస్తం- రూ. 199 కోట్లు
♦వైఎస్సార్‌ మత్స్యకార భరోసా-రూ. 120.49 కోట్లు
♦మత్స్యకారుల డీజిల్ సబ్సిడీ-రూ. 50 కోట్లు
♦రైతుల ఎక్స్‌గ్రేషియా-రూ. 20కోట్లు
♦లా నేస్తం- రూ. 15 కోట్లు
♦జగనన్న తోడు-రూ. 25 కోట్లు
♦ఈబీసీ నేస్తం రూ. 590 కోట్లు
♦వైఎస్సార్‌ ఆసరా - రూ. 6, 400 కోట్లు
♦వైఎస్సార్‌ చేయూత-రూ. 4, 235 కోట్లు
♦అమ్మ ఒడి-రూ. 6, 500 కోట్లు

✦ *రంగాల వారీగా కేటాయింపులు :*

♦వ్యవసాయం: రూ. 11,387.69 కోట్లు.
♦వైద్య శాఖ 15,384 కోట్లు
♦పశుసంవర్ధకం: రూ. 1568.83 కోట్లు.
♦బీసీ సంక్షేమం: రూ. 20,962.06 కోట్లు
♦రోడ్లు, భవనాల శాఖ రూ. 8,581 కోట్లు
♦పర్యావరణ, అటవీ: రూ. 685.36 కోట్లు.
♦ఉన్నత విద్య: రూ. 2,014.30 కోట్లు.
♦విద్యుత్: రూ. 10,281.04 కోట్లు.
♦సెకండరీ ఎడ్యుకేషన్: రూ. 27,706.66 కోట్లు.
♦ఎకానమికల్ బ్యాక్ వర్డ్: రూ. 10,201.60 కోట్లు.
♦సివిల్ సప్లైస్: రూ. 3,719.24 కోట్లు.
♦ఫైనాన్స్: రూ. 58,583.61 కోట్లు
♦జీఏడీ: రూ. 998.55 కోట్లు.
♦*సచివాలయ వ్యవస్థ: రూ. 3,396.25 కోట్లు*
♦మహిళా శిశు సంక్షేమం రూ. 4,382 కోట్లు
♦క్రీడల శాఖ రూ. 290 కోట్లు
♦పరిశ్రమల శాఖ రూ. 2,755 కోట్లు
♦హోంశాఖ 7,586 కోట్లు

------------------××××××------------------
https://t.me/gvwvnews


వాలంటీర్ల కోసం ప్రత్యేకమైన ఛానల్ అందరికంటే ముందుగా లేటెస్ట్ అప్డేట్ అందించే ఛానల్

వాలంటీర్లు కోసం 𝚁𝚊𝚓𝚞 Volunteer Info CHANNEL

వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి Channel link

👇 👇 👇

https://youtube.com/c/RajuVolunteerinfo9490
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
⛔️ ᴊᴏɪɴ ᴛᴇʟᴇɢʀᴀᴍ ᴄʜᴀɴɴᴇʟ ⤵️

https://t.me/gvwvnews


🔴 *AP సేవ పోర్టల్ లో రైస్ కార్డ్ ప్రాసెస్ చేయు విధానం{Breaking News}*

➥ *గ్రామ వార్డ్ సచివాలయంలో రైస్ కార్డ్ అప్లై చేస్తే ఒకే అవుతుందా?*

➥ రైస్ కార్డ్ అప్లై చేసిన తర్వాత T No వస్తే EKYC చేయడానికి ఒకే అవుతుందా కదా?

➥ *న్యూ వెబ్సైట్ లో రైస్ కార్డ్ స్ప్లిటింగ్ అప్లై చేసిన తర్వాత EKYC work అవుతుందా*

➥ *పై వాటికి సంబంధించిన ఈ క్రింది వీడియో ద్వారా తెలుసుకోండి*

https://youtu.be/6AJq9djBvGs

https://youtu.be/6AJq9djBvGs
━━━━━━━༺۵༻━━━━━━━

⚠️ మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి :

♻️ Join:: https://t.me/Raju_Volunteers_Info


న్యూ పోర్టల్ లో చేసిన రైస్ కార్డ్స్ అప్ప్రొవె అవుతున్నాయి విర్వో లాగిన్ లో ఫార్వర్డ్ చేసిన తరువాత ఎం.ఆర్.ఓ గారు లాగిన్ కి డిజిటల్ సైన్ కోసం వెళ్తున్నాయి . ఇంతకు ముందు ల ఏ పెర్సన్ ని అయితే యాడింగ్ చేస్తున్నామో ఆ పర్సన్ తో మాత్రమే కాకుండా ఆ ఫామిలీ లో ఉన్న అందరితో ఈ. కె.వైసి చేపించవలెను అప్పుడు మాత్రమే విర్వో లాగిన్ లో ఫార్వర్డ్ అవుతున్నాయి గమనించగలరు


*2022-23 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో ముఖ్యాంశాలు...*

ఎస్సీ సబ్ ప్లాన్ః రూ. 18, 518 కోట్లు -గతేడాది రూ. 13,835 కోట్లు

ఎస్టీ సబ్ ప్లాన్ః రూ. 6, 145 కోట్లు -గతేడాది రూ. 5,318 కోట్లు

బీసీ సబ్ ప్లాన్ః రూ. 29, 143 కోట్లు -గతేడాది రూ. 28,238 కోట్లు

మైనార్టీ యాక్షన్ ప్లాన్ః రూ. 3,532 కోట్లు -గతేడాది రూ. 3,306 కోట్లు

ఈబీసీల సంక్షేమంః రూ. 6, 639 కోట్లు -గతేడాది రూ. 3, 743 కోట్లు

వైఎస్ఆర్ పెన్షన్ కానుకః రూ.18,000 కోట్లు

వైఎస్ఆర్ రైతు భరోసాః రూ. 3,900 కోట్లు

వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాః రూ.1802.04 కోట్లు

ప్రకృతి వైపరీత్యాల నిధిః రూ. 2000 కోట్లు

రాష్ట్రీయ కృషి వికాస్ యోజనః రూ. 1750 కోట్లు

-కృషియోన్నతిః రూ. 760 కోట్లు

రైతులకు విత్తన సరఫరాః రూ. 200 కోట్లు

https://t.me/gvwvnews


జీరో బేస్డ్ వ్యవసాయంః రూ. 87.27 కోట్లు

అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ః రూ. 50 కోట్లు

ధరల స్థిరీకరణ నిధి కోసంః రూ. 500 కోట్లు(మొత్తం నిధిః రూ. 3000 కోట్లు)

జగనన్న విద్యా కానుకః రూ. 2,500 కోట్లు

జగనన్న వసతి దీవెనః రూ. 2,083.32 కోట్లు

డ్వాక్రా సంఘాలకు(రూరల్) వైఎస్ఆర్ వడ్డీలేని రుణాలుః రూ. 600 కోట్లు

డ్వాక్రా సంఘాలకు(అర్బన్) వైఎస్ఆర్ వడ్డీలేని రుణాలుః రూ. 200 కోట్లు

రైతులకు వడ్డీ లేని రుణాల కోసంః రూ. 500 కోట్లు

వైఎస్ఆర్ కాపు నేస్తంః రూ. 500 కోట్లు

https://t.me/gvwvnews

జగనన్న చేదోడుః రూ. 300 కోట్లు

వైఎస్ఆర్ వాహనమిత్రః రూ. 260 కోట్లు

నేతనన్న నేస్తంః రూ. 199.99 కోట్లు

మత్స్యకార భరోసాః రూ. 120.49 కోట్లు

మత్స్యకారుల డీజిల్ సబ్సిడీః రూ. 50 కోట్లు

జగనన్న తోడుః రూ. 20 కోట్లు

ఈబీసీ నేస్తంః రూ. 590 కోట్లు

https://t.me/gvwvnews

వైఎస్ఆర్ ఆసరాః రూ. 6,400 కోట్లు

వైఎస్ఆర్ చేయూతః రూ. 4,235 కోట్లు

అమ్మ ఒడిః రూ. 6,500 కోట్లు

https://t.me/gvwvnews

కాపుల సంక్షేమంః రూ. 3,531.68 కోట్లు

మైనార్టీల సంక్షేమంః రూ. 1750.50 కోట్లు

ఏపీ స్టేట్ క్రిష్టియన్ కార్పొరేషన్ః రూ. 113.4 కోట్లు

బ్రాహ్మణ కార్పొరేషన్ః రూ. 455. 23కోట్లు- ఇందులో అర్చకుల కోసంః రూ.122 కోట్లు

ఏపీ రెడ్డీ వెల్ఫేర్ కార్పొరేషన్ః రూ. 3, 088.99 కోట్లు

ఏపీ కమ్మ వెల్ఫేర్ కార్పొరేషన్ః రూ. 1,899.74 కోట్లు

https://t.me/gvwvnews

వైశ్య వెల్ఫేర్ కార్పొరేషన్ః రూ. 915. 49 కోట్లు

క్షత్రియ వెల్ఫేర్ కార్పొరేషన్ః రూ. 314.02 కోట్లు

ఈబీసీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంటుః రూ. 139.18 కోట్లు

బీసీ కార్పొరేషన్ః రూ. 6345.82 కోట్లు

https://t.me/gvwvnews

*ఆరోగ్యం..*

వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీః రూ. 2000 కోట్లు

ఆసుపత్రుల్లో నాడు-నేడు కోసంః రూ. 1603 కోట్లు

నేషనల్ హెల్త్ మిషన్ః రూ. 2462.03 కోట్లు

మెడికల్ కాలేజీలలో పనుల కోసంః రూ. 753.84 కోట్లు

కొత్త మెడికల్ కాలేజీలు-ఆసుపత్రుల కోసంః రూ. 320 కోట్లు

https://t.me/gvwvnews

ఇదివరకే ఆసుపత్రులు ఉండి, మెడికల్ కాలేజీలుగా మార్చడానికి రూ. 250.45 కోట్లు

వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరాః రూ. 300 కోట్లు

ట్రైబల్ ఏరియాలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల కోసంః రూ. 170 కోట్లు


https://t.me/gvwvnews

104 సర్వీసులుః రూ. 140 కోట్లు

108 కోసంః రూ. 133.19 కోట్లు

గవర్నమెంటు మెడికల్ కాలేజీల్లో సీట్ల పెంపు కోసంః రూ. 100 కోట్లు

ఆసుపత్రుల్లో నాడు-నేడు కోసంః రూ. 500 కోట్లు

ఎన్ హెచ్ ఎం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ. 695.88 కోట్లు

https://t.me/gvwvnews

ఆశా వర్కర్ల గౌరవ వేతనంః రూ. 343.97 కోట్లు

ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్స్ఃరూ. 218 కోట్లు

ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిషన్ రూ. 250 కోట్లు

రేషన్ బియ్యం కోసంః రూ,3100 కోట్లు

బియ్యం డోర్ డెలివరీ కోసంః రూ. 200.02 కోట్లు

https://t.me/gvwvnews

*పరిశ్రమలు, వాణిజ్యం ఎగుమతులు..*

ఎంఎస్ఎంఈలకుః రూ. 450 కోట్లు

ఇండస్ట్రీయల్ ప్రమోషన్ కు ఇన్సెంటీవ్ లుః రూ. 411.62 కోట్లు

విశాఖపట్నం- చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్ః రూ. 236. 86 కోట్లు

ఎస్సీ పారిశ్రామిక వేత్తల ఇన్సెంటీవ్ లుః రూ. 175 కోట్లు

ఐటీ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఇన్సెంటీవ్ లుః రూ. 60 కోట్లు

వైఎస్ఆర్ బీమాః రూ. 372.12 కోట్లు

https://t.me/gvwvnews

*స్త్రీ, శిశు సంక్షేమ శాఖ..*

అంగన్ వాడీలు కోసంః రూ. 1,517.64 కోట్లు

అంగన్ వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం కోసంః రూ. 1200 కోట్లు

సంపూర్ణ పోషణ కోసంః రూ. 901.56 కోట్లు

సంపూర్ణ పోషణ ప్లస్ కోసంః 201.82 కోట్లు

వీటికి సంబంధించి మరిన్ని పోషణ కార్యక్రమాల కోసంః రూ.330 కోట్లు

https://t.me/gvwvnews

ఏపీ స్టేట్ మైనార్టీస్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ః రూ. 988.98 కోట్లు

ఎన్ఆర్ఈజీఎస్ పథకం కోసంః రూ. 5000 కోట్లు

వడ్డీ లేని రుణాలుః రూ. 600 కోట్లు

నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ః రూ. 389.06 కోట్లు

గ్రామీణ తాగునీటి సరఫరా కోసంః రూ. 1,149.93 కోట్లు

స్వచ్ఛ భారత్ కోసంః రూ. 500 కోట్లు

➖➖➖➖➖➖➖➖➖➖➖➖
● 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 Group : : https://t.me/gvwvnews


💥 జగనన్న తోడు PHASE-3

BENEFICIARY OUT REACH


LOAN DISBURSEMENT ACK DASH BOARD UPTO SECRETARIAT WISE


http://ysrbima.ap.gov.in:8081/DistWiseDisbursedAck.aspx


✴️ JAGANANNA THODU

INTEREST REIMBURSEMENT ACK DASH BOARD UPTO SECRETARIAT WISE

http://ysrbima.ap.gov.in:8081/DistWiseIntReimAck.aspx


🏧LINK AADHAR NUMBER TOACCOUNT NUMBER

➥ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలు లబ్ధి పొందాలి అంటే బ్యాంక్ కి ఆధార్ లింక్ చేయాలి లేకపోతే అంతే?

➥ బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డును అనుసంధానం చేయుట - గ్రామ వార్డు సచివాలయాల శాఖ వాలంటీర్స్ లబ్ధిదారులకు సూచనలు

➥ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ చేయు విధానంలో ఆరు విభిన్న మార్గాలు

➥ పై వాటికి సంబంధించిన ఈ క్రింది వీడియో ద్వారా తెలుసుకోండి

https://youtu.be/JAmuzlt9izA

https://youtu.be/JAmuzlt9izA

━━━━━━━༺۵༻━━━━━━━

⚠️ మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి :

♻️ Join:: https://t.me/Raju_Volunteers_Info




📲 *Citize Beneficary outrech App 3.0 varsion*

💁 *New Updates jagananna thodu Beneficiary Acknowledgement survey*

➥ *పై వాటికి సంబంధించిన ఈ క్రింది వీడియో ద్వారా తెలుసుకోండి*

https://youtu.be/f-BmhG6pJzw

https://youtu.be/f-BmhG6pJzw
━━━━━━━༺۵༻━━━━━━━

⚠️ మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి :

♻️ Join:: https://t.me/Raju_Volunteers_Info

20 last posts shown.

134

subscribers
Channel statistics
OSZAR »